(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 171

॥ శ్రీః ॥
5.171. అధ్యాయః 171
Mahabharata - Udyoga Parva - Chapter Topics
భీష్మేణ పాండవసేనాయాం రథాతిరథసంఖ్యానం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 5-171-0x(3878)(37746)
పాంచాలరాజస్య సుతో రాజన్పరపురంజయః ।
శిఖండీ రథముఖ్యో మే మతః పార్థస్య భారత ॥ 5-171-1(37747)
ఏష యోత్స్యతి సంగ్రామే నాశయన్పూర్వసంస్థితం ।
పరం యశో విప్రథయంస్తవ సేనాసు భారత ॥ 5-171-2(37748)
ఏతస్య బహులాః సేనాః పాంచాలాశ్చ ప్రభద్రకాః ।
తేనాసౌ రథవంశేన మహత్కర్మ కరిష్యతి ॥ 5-171-3(37749)
ధృష్టద్యుంనశ్చ సేనానీః సర్వసేనాసు భారత ।
మతో మేఽతిరథో రాజంద్రోణశిష్యో మహారథః ॥ 5-171-4(37750)
ఏష యోత్స్యతి సంగ్రామే సూదయన్వై పరాన్రణే।
భగవానివ సంక్రుద్ధః పినాకీ యుగసంక్షయే ॥ 5-171-5(37751)
ఏతస్య తద్రథానీకం కథయంతి రణప్రియాః ।
బహుత్వాత్సాగరప్రఖ్యం దేవానామివ సంయుగే ॥ 5-171-6(37752)
క్షత్రధర్మా తు రాజేంద్ర మతో మేఽర్ధరథో నృప।
ధృష్టద్యుంనస్య తనయో బాల్యాన్నాతికృతశ్రమః ॥ 5-171-7(37753)
శిశుపాలసుతో వీరశ్చేదిరాజో మహారథః।
ధృష్టకేతుర్మహేష్వాసః సంబంధీ పాండవస్య హ ॥ 5-171-8(37754)
ఏష చేదిపతిః శూరః సహ పుత్రేణ భారత ।
మహారథానాం సుకరం మహత్కర్మ కరిష్యతి ॥ 5-171-9(37755)
క్షత్రధర్మరతో మహ్యం మతః పరపురంజయః ।
క్షత్రదేవస్తు రాజేంద్ర పాండవేషు రథోత్తమః ॥ 5-171-10(37756)
జయంతశ్చామితౌజాశ్చ సత్యజిచ్చ మహారథః ।
మహారథా మహాత్మానః సర్వే పాంచాలసత్తమాః ॥ 5-171-11(37757)
యోత్స్యంతే సమరే తాత సంరబ్ధా ఇవ కుంజరాః ।
అజో భోజశ్చ విక్రాంతౌ పాండవార్థే మహారథౌ ॥ 5-171-12(37758)
యోత్స్యేతే బలినౌ శూరౌ పరం శక్త్యా యతిష్యతః।
శీఘ్రాస్త్రాశ్చిత్రయోద్ధారః కృతినో దృఢవిక్రమాః ॥ 5-171-13(37759)
కేకయాః పంచ రాజేంద్ర భ్రాతరో దృఢవిక్రమాః ।
సర్వే చైవ రథోదారాః సర్వే లోహితకధ్వజాః ॥ 5-171-14(37760)
కాశికః సుకుమారశ్చ నీలో యశ్చాపరో నృప ।
సూర్యదత్తశ్చ శంఖశ్చ మదిరాశ్వశ్చ నామతః ॥ 5-171-15(37761)
సర్వ ఏవ రథోదారాః సర్వే చాహవలక్షణాః ।
సర్వాస్త్రవిదుషః సర్వే మహాత్మానో మతా మమ ॥ 5-171-16(37762)
వార్ధక్షేమిర్మహారాజ మతో మమ మహారథః ।
చిత్రాయుఘశ్చ నృపతిర్మతో మే రథసత్తమః ॥ 5-171-17(37763)
స హి సంగ్రామశోభీ చ భక్తశ్చాపి కిరీటినః ।
చేకితానః సత్యధృతిః పాండవానాం మహారథౌ ।
ద్వావిమౌ పురుషవ్యాఘ్రౌ రథోదారౌ మతౌ మమ ॥ 5-171-18(37764)
వ్యాఘ్రదత్తశ్చ రాజేంద్ర చంద్రసేనశ్చ భారత।
మతౌ మమ రథోదారౌ పాండవానాం న సంశయః ॥ 5-171-19(37765)
సేనాబిందుశ్చ రాజేంద్ర క్రోధహంతా చ నామతః ।
యః సమో వాసుదేవేన భీమసేనేన వా విభో ॥ 5-171-20(37766)
స యోత్స్యతి హి విక్రంయ సమరే తవ సైనికైః ।
మాం చ ద్రోణం కృపం చైవ యథా సంమన్యతే భవాన్ ॥ 5-171-21(37767)
తథా స సమరశ్లాఘీ మంతవ్యో రథసత్తమః ।
కాశ్యః పరమశీఘ్రాస్త్రః శ్లాఘనీయో నరోత్తమః ॥ 5-171-22(37768)
రథ ఏకగుణో మహ్యం జ్ఞేయః పరపురంజయః ।
అయం చ యుధి విక్రాంతో మంతవ్యోష్టగుణో రథః ॥ 5-171-23(37769)
సత్యజిత్సమరశ్లాఘీ ద్రుపదస్యాత్మజో యువా ।
గతః సోఽతిరథత్వం హి ధృష్టద్యుంనేన సంమితః ॥ 5-171-24(37770)
పాండవానాం యశస్కామః పరం కర్మ కరిష్యతి ।
అనురక్తాశ్చ శూరశ్చ రథోఽయమపరో మహాన్ ॥ 5-171-25(37771)
పాండ్యరాజో మహావీర్యః పాండవానాం ధురంధరః ।
దృఢధన్వా మహేష్వాసః పాండవానాం మహారథః ॥ 5-171-26(37772)
శ్రేణిమాన్కౌరవశ్రేష్ఠ వసుదానశ్చ పార్థివః ।
ఉభావేతావతిరథౌ మతౌ పరపురంజయౌ ॥ ॥ 5-171-27(37773)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి రథాతిరథసంఖ్యానపర్వణి ఏకసప్తత్యధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-171-2 నాశయన్ పూర్వసంస్థితం ప్రాచీనం స్త్రీత్వేనావస్థానం అదర్శయన్। పౌరుషం దర్శయన్నిత్యర్థః ॥
5-171-13 శక్త్యా క్షయిష్యత ఇతి డo ఝo పాఠః।
క్షయిష్యతః సామర్థ్య దర్శయిష్యతః। ఐశ్వర్యార్థోయం క్షయతిః ॥
5-171-16 విదుషః విద్వాంసః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.